లెహరాయీ సాంగ్ లిరిక్స్ / Leharaayi Song Lyrics in Telugu
Author -
Upcoming Gadgets in 2022
March 07, 2022
0
లెహరాయీ సాంగ్ లిరిక్స్ / Leharaayi Song Lyrics in Telugu
Song Name
Leharaayi
Singer
Sid Sriram
Composer
Bhaskar
Lyrics Writer
Sreemani
Music
Gopi Sundar
Leharaayi
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.
Leharaayi Song Lyrics లేహరాయి This Song Music was Composed by Gopi Sundar Song sung by Sid Sriram and Leharaayi Song Lyrics penned by Sreemani. lehrayi song lyrics | lehrayi song lyrics in telugu
Leharaayi Leharaayi Song Lyrics in English
Leharaayi Leharaayi
Ae Le Le Lele Le Le
Leharaayi Leharaayi
Gunde Vechchanayye Oohalegiraayi
Lehar-Aayi Lehar-Aayi
Goru Vechchanaina Oosuladhiraayi
Inni Naallu Entha Entha Vechaayi
Kallaloney Daagi Unna Ammaayi
Sonthamalley Cheruthuntey
Pranamanthaa Cheppaleni Haayi Oh
Leharaayi Leharaayi
Gunde Vechchanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goru Vechchanaina Oosuladhiraayi Oh
Roju Chekkilitho Siggula Thaguvaaye
Rojaa Pedhavulatho Mudhdhula Godavaaye
Vanta Gadhilo Mantalannee
Ontilokey Omputhuntey
Mari Ninnaa Monnaa Ontiga Unna
Eedey Nedey Leharaayi
Leharaayi Leharaayi
Gunde Vechchanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goru Vechchanaina Oosuladhiraayi Oh Oh
Velapaalalaney Marichey Sarasaaley
Thedhi Vaaraaley Cheripey Cherasaaley
Chanuvu Koncham Penchukuntoo
Thanuvu Baruvey Panchukuntoo
Manalokam Maikam Ekam Avuthu
Ekaanthaaley Leharaayi
Leharaayi Leharaayi
Gunde Vechchanayye Oohalegiraayi
Leharaayi Leharaayi
Goru Vechchanaina Oosuladhiraayi
Inni Naallu Entha Entha Vechaayi
Kallaloney Daagi Unna Ammaayi
Sonthamalley Cheruthuntey
Pranamanthaa Cheppaleni Haayi
Leharaayi Song Lyrics in Telugu
లెహరాయి…లెహరాయీ
లే లే లేలే
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ…
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ…
రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
ఒంటగదిలో మంటలన్నీ
ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా
ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ ఓ
వేళాపాలలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ ఓ
lehrayi song lyrics in telugu Table of Contents lehrayi song lyrics in telugu Leharaayi Song Lyrics in Telugu Other Hit Song Lyrics Leharaayi Leharaayi Song Lyrics