mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే Lyrics
Song Name | mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే |
Singer | పి.సుశీల, బి.వసంత(P.susIla,B.vasanta) |
Composer | డా॥సి.నారాయణరెడ్డి(Dr||C.nArAyaNareddy) |
Lyrics Writer | డా॥సి.నారాయణరెడ్డి(Dr||C.nArAyaNareddy) |
Music | కె.వి.మహదేవన్(K.V.mahadEvan) |
mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే
చిత్రం : మాతృదేవత(mAtrudEvata) (1969)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr||C.nArAyaNareddy)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల, బి.వసంత(P.susIla,B.vasanta)
08 March - నేడు మహిళా దినోత్సవం...
mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే Lyrics in Telugu
పల్లవి :
మానవ జాతి మనుగడకే
ప్రాణం పోసింది మగువ
త్యాగంలో అనురాగంలో
తరగని పెన్నిధి మగువ॥జాతి॥
చరణం : 1
ఒక అన్నకు ముద్దులచెల్లి
ఒక ప్రియునికి వలపుల మల్లి॥అన్నకు॥
ఒక రామయ్యనే కన్నతల్లి (2)
సకలావనికే కల్పవల్లి... ఆ... ఓ...॥జాతి॥
చరణం : 2
సీతగా ధరణిజాతగా
సహన శీలం చాటినది
రాధగా మధుర బాధగా
ప్రణయ గాథల మీటినది॥
మొల్లగా కవితలల్లగా
తేనెజల్లు కురిసినది
మొల్లగా కవితలల్లగా
తేనెజల్లు కురిసినది
లక్ష్మిగా ఝాన్సీలక్ష్మిగా
సమర రంగాన దూకినది (2)॥జాతి॥
చరణం : 3
తరుణి పెదవిపై చిరునగవొలికిన
మెరయును ముత్యాలసరులు
కలకంఠి కంట కన్నీరొలికిన
తొలగిపోవురా సిరులు
కన్నకడుపున చిచ్చురగిలెనా
కరువులపాలౌను దేశం (2)
తల్లిని మించిన దైవం లేదని
తరతరాల సందేశం (2)
mAnava jAti manugaDakE - మానవ జాతి మనుగడకే Lyrics in English
pallavi :
Manava Jati Manugadake
Pranam Posimdi Maguva
Tyagamlo Anuragamlo
Taragani Pennidhi Maguva
||jati||
caranam : 1
oka Annaku Muddulacelli
Oka Priyuniki Valapula Malli
||annaku||
Oka Ramayyane Kannatalli (2)
Sakalavanike Kalpavalli... A... O...
||jati||
caranam : 2
sitaga Dharanijataga
Sahana Silam Catinadi
Radhaga Madhura Badhaga
Pranaya Gathala Mitinadi
Mollaga Kavitalallaga
Tenejallu Kurisinadi
Mollaga Kavitalallaga
Tenejallu Kurisinadi
Lakshmiga Jansilakshmiga
Samara Ramgana Dukinadi (2)
||jati||
caranam : 3
taruni Pedavipai Cirunagavolikina
Merayunu Mutyalasarulu
Kalakamthi Kamta Kannirolikina
Tolagipovura Sirulu
Kannakadupuna Ciccuragilena
Karuvulapalaunu Desam (2)
Tallini Mimcina Daivam Ledani
Taratarala Samdesam (2)
Tna
Karuvulapalaunu Desam (2)
Tallini Mimcina Daivam Ledani
Taratarala Samdesam (2)