Komma Uyyala RRR (2022) Song Lyrics in Telugu, English

0

Komma Uyyala RRR (2022) Song Lyrics in Telugu, English - Komma Uyyala Kona Jampala Lyrics


Song NameKomma Uyyala Kona Jampala
SingerPrakruthi Reddy
ComposerSS Rajamouli
Lyrics Writer Suddala Ashok Teja
MusicMM Keeravaani

Komma Uyyala Kona Jampala


Komma Uyyala Song Lyrics RRR komma uyyala kona jampala telugu and English lyrics from movie rrr music composed by MM Keeravaani Movie writer The Great Director S.S.Raja mouli Father Vijayendra Prasad and Director S.S.Raja mouli, komma vuyyala komma uyyalo


Song : Komma Uyyala Kona Jampala, Female Singer : Prakruthi Reddy, Lyrics : Suddala Ashok Teja

Music : MM Keeravaani, Label Credits : DVV Entertainments


Komma Uyyala Song Lyrics Female Version Telugu


కొమ్మ ఉయ్యాలా కోన జంపాల

అమ్మ ఒళ్ళో నేను

రోజు ఊగాల రోజు ఊగాల


కొమ్మ సాటున పాడి కోయిల

కు అంటే కు అంటూ నాతో ఉండాలా

నాతో ఉండాలా


తెల్లరాళ్ళ పొద్దుకాల

అమ్మ నీ అడుగుల్లో అడుగేయల్లా


కొమ్మ ఉయ్యాలా కోన జంపాల

అమ్మ ఒళ్ళో నేను

రోజు ఊగాల రోజు ఊగాల


Komma Uyyala Song Lyrics Male Version Telugu


కొమ్మ సాటున పాడే కోయిల

కళ్ళు మూసుకొని సూడు గుండల్లా

సూడు గుండల్లా


సుట్టు నిలిచిన రాతి బండల్లా ఉంది

చెట్టు చిగురు ఆకు సూస్తుంది ఇయ్యాల

సూస్తుంది ఇయ్యాల


కను మూసి తెరిచి తో ఓపిక పడితే

కట్టు తెంపే కాలం వస్తుంది ఇయ్యాల

వస్తుంది ఇయ్యాల



Komma Uyyala Song Lyrics Female Version English


komma uyyala kona jampala

amma ollo nenu

roju oogala roju oogala


komma saatuna paadi kooyila

ku ante ku antu naatho undala

naatho undala


thellaralla poddukaala

amma ne adugullo adugeyalla


komma uyyala kona jampala

amma ollo nenu

roju oogala roju oogala



Komma Uyyala Song Lyrics Male Version English


komma saatuna paade koyila

kallu musukoni soodu gundalla

soodu gundalla


suttu nilichina rathi bandalla undhi

chettu cheguru aaku susthundhi iyyala

susthundhi iyyala


kanu musi therichi tho opika padithe

kattu thempe kaalam vasthudh iyyala

vasthundh iyyala



Faq : Komma uyyala Song


komma uyyala song singer Name in Telugu ?

Prakruthi Reddy


Who is singer of female version song komma uyyala song ?


Prakruthi Reddy

RRR Movie: ఆర్ఆర్ఆర్‏లో ‘కొమ్మా ఉయ్యాల’ పాట పాడింది ఎవరో తెలుసా.. ఒరిజినల్ సింగర్ గురించి మీకోసం..

ఆర్ఆర్ఆర్ (RRR) దేశవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై

RRR movie child singer prakruthi reddy biography here

    

Malli


ఆర్ఆర్ఆర్ (RRR) దేశవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూలు చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఇద్దరి నటనకు దేశమంతా ఫిదా అయ్యింది. చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు వీరుల స్నేహబంధాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు జక్కన్న. ఈ సినిమాలోని నటీనటులపై…సాంకేతిక నిపుణులపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మల్లి పాత్ర గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లి పాత్రతో మొదలు కావడం… సినిమా మొత్తం మల్లి అనే పాత్ర పైనే ఆధారపడి ఉంటుంది.


అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రారంభంలోనే మల్లి అనే గిరిజన పాప పాడే కొమ్మా ఉయ్యాల.. కోనా జంపాలా.. అనే పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ గాత్రానికి శ్రోతలు ముగ్దులయ్యారు. ఆ లిరికల్ సాంగ్ వీడియోను విడుదల చేయాలని కోరుతున్నారు. సినీ ప్రియులను ఆకట్టుకున్న ఆ పాట పాడిన బాలగాయని ప్రకృతి రెడ్డి. పన్నెండేళ్ల వయసున్న ప్రకృతి రెడ్డి.. జూలై 21న 2010 కర్ణాటకలోని బళ్లారిలో జన్మించిన ప్రకృతికి చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. దీంతో ఆమె తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓవైపు చదువుకుంటూనే పలు సంగీత పోటీల్లోనూ పాల్గొంటూ ఎంతోమందిని మెప్పించింది. కన్నడలోనే కాకుండా.. తెలుగు, తమిళం, హిందీలోనూ పాటలు పాడడం నేర్చుకుంది. బుల్లితెరపై వచ్చే పలు రియాల్టీ షోల్లోనూ పాల్గొంది. తెలుగులో ఎస్పీ బాలు, వాణీ జయరామ్, సునీత, ఎస్పీ శైలజ, చంద్రబోస్, కోటి వంటి సంగీత దర్శకులు.. సింగర్స్ ‏ను తన పాటలతో మెప్పించింది ప్రకృతి.


YouTube Video



Post a Comment

0Comments
Post a Comment (0)