madhura madhuratara meenakshi song lyrics telugu / English
Song Name | madhura madhuratara meenakshi |
Singer | Unni Krishnan, Harini |
Composer | Guna sekhar |
Lyrics Writer | Veturi |
Music | Manisharma |
madhura madhuratara meenakshi song lyrics telugu / English
ప్రిన్స్ మహేష్ బాబు, శ్రీయ శరన్, ప్రకాష్ రాజ్, రాజా నటించిన, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మరియు మణిశర్మ మేజిక్ మ్యూజిక్ తో మెప్పించిన సాంగ్ గురించి చూడబోతున్నారు. ఈ మూవీ లో సాంగ్ తన అక్కను కాపాడడం కోసం తమ్ముడు పడే ఆతృతను డైరెక్టర్ క్లియర్ గ చూపిస్తారు. విల్లన్ గా ప్రకాష్ రాజ్ అద్భుతంగా నటించారు. మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . . మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో కింద ఇవ్వడం జరిగింది.
madhura madhuratara meenakshi song lyrics telugu
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
శృంగారం వాగైనదీ ఆ వాగే వరదైనదీ
ముడిపెట్టి యేరైనది విడిపోతే నీరైనది
భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడిలో తకదిమితోం
విశ్వనాధుని ఏకవీర తమిళ మహిళల వనుకువతో
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
యెదలో యమునై మమ్మేటి ప్రేమకి మీసాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురమేను మా తెలుగు నాయకుల మధుర సాహితి రసికతలో
కట్టబ్రహ్మ తొడగొట్టి నిలిచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగూ తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసూ మనసూ ఒకటైన జంటకి ఈ సాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ . . .
లేత సిగ్గులా సరిగమలా జాబిలీ
అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
వరముల చిలకా స్వరముల చిలకా తరమున చిలక కలదానా
హిమగిరి చిలకా శివగిరి చిలకా
మమతలు చిలుకా దిగి రావా
మధుర మధురతర మీనాక్షి కంచిపట్టున కామాక్షి
మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి . . .
madhura madhuratara meenakshi song lyrics English
Madhura madhuratara meenaakshi...
kanchi pattuna kaamaakshi
mahini mahima gala meenakshi
kaasii lo visaalaakshi
Madhura madhuratara meenaakshi...
kanchi pattuna kaamaakshi
mahini mahima gala meenakshi
kaasii lo visaalaakshi
jaaji mallelaa ghumaghumalaa jaavalii
jaaji mallelaa ghumaghumalaa jaavalii
letha siggula sarigamala jaabilii
ammaa meenakshii idi mee meenakshi...
Varamulu chilaka...swaramulu chilaka..
karamuna chilaka kaladaana
himagiri chilaka...sivagiri chilaka...
mamatalu chilaka digiraavaa
Madhura madhura tara meenaakshi...
kanchi pattuna kaamaakshi
mahini mahima gala meenakshi
kaasii lo visaalaakshi
Angaaram vaagainadi aa vaagee vaigainadi
mudipettee erainadii
vidipotee neerainadi
bharata naatya sambharita nartani
kuuchipuudi lo thakadhimitaa
viswaraaju ee ekaveera aa
tamila mahilala valapu katha
manasee...madhurai...koluvaina
talli maa meenakshi
yedalo...yamunai...pongeti
premaki mee saakshi...
Varamulu chilaka...swaramulu chilaka..
karamuna chilaka kaladaana
himagiri chilaka...sivagiri chilaka...
mamatalu chilaka digiraavaa
Andaale ashtoththaram
chadivinche sogasunnadi
sogasantaa neeraajanam
arpinche manasunnadi
madhuranelu maa telugu naayakula
madhura saahitee rasikatalo
kattabomma todagotti lechina
telugu veera ghana charitalalo
telugu...tamilam...jata
kattenennado meenaakshi
manasu...manasu...okataina
jantaki mee saakshi...
Varamulu chilaka...swaramulu chilaka..
karamuna chilaka kaladaana
himagiri chilaka...sivagiri chilaka...
mamatalu chilaka digiraavaa
Madhura madhura tara meenaakshi...
kanchi pattuna kaamaakshi
mahini mahima gala meenakshi
kaasii lo visaalaakshi
jaaji mallelaa ghumaghumalaa jaavalii
letha siggula sarigamala jaabilii
ammaa meenakshii idi mee meenakshi...
Varamulu chilaka...swaramulu chilaka..
karamuna chilaka kaladaana
himagiri chilaka...sivagiri chilaka...
mamatalu chilaka digiraavaa
Madhura madhura tara meenaakshi...
kanchi pattuna kaamaakshi
mahini mahima gala meenakshi
kaasii lo visaalaakshi
Movie : Arjun
Lyrics : Veturi
Music : Manisharma
Singers : Unni Krishnan, Harini
Director : Guna sekhar