Nila kandhara deva Song Lyrics In Telugu - Nila kandhara deva Lyrics
Song Name | Nila kandhara deva |
Singer | Ghantasaala |
Composer | R. Govardhanam |
Lyrics Writer | Samudraala |
Music | R. Govardhanam |
Nila kandhara deva
Nila kandhara deva Song Lyrics In Telugu
జయ జయ మహాదేవా… శంభో సదా శివా.. ఆశ్రిత మందారా.. శౄతి శిఖర సంచారా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా.. పాహీ..
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా..
అన్య దైవమూ.. గొలువా..ఆ…
అన్య దైవమూ.. గొలువా..
నీదు పాదమూ విడువ..
అన్య దైవమూ.. గొలువా.. నీదు పాదమూ విడువ..దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా…దర్శనమ్మునీరా.. మంగళాంగా.. గంగాధరా…
నీలకంథరా.. దేవా.. దీనబాంధవా.. రారా.. నను గావరా
దేహి అన వరములిడు దానగుణసీమా.. పాహి అన్నను ముక్తినిడు పరంధామా..
నీమమున నీ దివ్య నామ సంస్మరణా.. యేమరక చేయుదును భవతాపహరణా..నీ దయామయ దౄష్టి దురితమ్ములారా.. వరసుధావౄష్టి నా వాంఛలీడేరా..కరుణించు పరమేశ దరహాస భాసా.. హర హర మహాదేవ
కైలాశ వాసా.. కైలాశ వాసా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
కన్నుల విందుగ భక్తవత్సల కానగ రావయ్యా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
ప్రేమ మీర నీదు భక్తుని మాటను నిల్పవయా..
పాలలోచన నాదు మొరవిని జాలిని బూనవయా.. నాగభూషణ నన్ను కావగ జాగును సేయకయా..
శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..శంకరా.. శివశంకరా.. అభయంకరా.. విజయంకరా..
Nila kandhara deva Song Lyrics
In ENGLISH:
Jaya jaya mahadeva sambo sada siva asrita mamdara sruti sikara samcara
nilakamdhara deva dina bamdhava rava nannu gavara satyasumdara svami nitya nirmala pahi anya daivamu koluva nidu padamu viduva darsanammu nira mamgalamga gamgadhara
dehi yana varamu lidu danaguna sima pahiyannanu muktininu paramdhama
nimamuna ni divya nama samsmara nagaemaraka seyudunu bavatapa harana bavatapa haranani daya maya drushti duritammulara para sudhavrushtina vamca liderakarunimcu paramesa darahasa basaharahara mahadeva kailasavasa kailasavasapalalocana nadu moravinijalini punavaya, nagabushana nannugavakajagunu seyakayakannula vimduga baktavatsalakavaga ravayyapremamira nidu baktuni matanu nilpavayasamkara sivasamara abayamkaravijayamkara